Friday, May 2, 2008

Telugu





మా రోజ్ఉడ్ హిల్ ఫాం వాషింగ్టన్ డి.సి. కి గంటన్నర దూరం లో Rappahannock County లో అడవులు మరియూ విశాలమయిన పచ్చికమైదానాలతో కూడిన 65 ఎకరాల స్ఠలం లో వుంది. పచ్చిక మేసే గొఱ్ఱెమాంసాన్ని మేము ఉత్తర వర్జీనియా లోని రైతుబజార్లలో విక్రయిస్తాం. అంతేకాకుండా భారతదేశపు కూరగాయలైన కాకర, వంకాయ మరియూ బెండకాయలాంటివి కూడా ఇక్కడ పండిస్తూంటాం.

వాషింగ్టన్ పరిసర ప్రాంతంలో అమ్మబడే గొఱ్ఱెమాంసం లో అత్యధికశాతం టెక్సాస్ లాంటి దూరప్రాంతాల్లో పెంచబడే గొఱ్ఱెలకి చెందినదే అని మీకు తెలుసా? అక్కడ అవి పూర్తిగా ప్రొటీన్స్‌తో కూడిన మేతతో పెంచబడటమేకాకుండా వేలాదిమైళ్ళ దూరం పెట్రోలు వాహనాల్లో రవాణా చేయబడతాయి. సమీప ప్రదేశం లో దొరికే గొఱ్ఱెమాంసం మరియూ కూరగాయలే మీ వాతావరణానికి, ఆరోగ్యానికి ఎంతో మంచివి. మా గొఱ్ఱెలు ఇక్కడి చిరుగడ్డి, లతలూ మేస్తూ వుల్లాసంగా ఆడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచబడతాయి. మేము వాటికి ఏ హార్మోనులు గానీ, యాంటిబయెటిక్స్ గానీ ఇవ్వం ఎందుకంటే తద్వారా అవి మీ శరీరం లో కి ప్రవేశించటం మాకు ఇష్టం లేదు కాబట్టి.

వర్జీనియా ఫాంస్ లో చాలాచోట్ల పశువులని పెంచుతూంటారు కానీ ప్రపంచం లో అత్యధికంగా గొఱ్ఱెమాంసాన్నే వినియోగిస్తూంటారు కాబట్టి ఇక్కడి రైతులు కూడా ఈ ప్రాంతం లో అత్యధిక సంఖ్యలో నివసించే భారతీయుల అవసరాలని దృష్టిలో పెట్టుకోవటం సబబు. అదే మేం చేస్తున్నాం. మాకు మీ సంస్కౄతి సంప్రదాయాలు, భాష సాహిత్యాలు బాగా తెలుసు మరియూ చాలా అభినందిస్తాం. భారతీయులు అచ్చం పెరటి కూరగాయలు, ఇంటిదగ్గర దొరికే మాంసం వంటివే ఇక్కడ కూడా తినటానికి ఇష్టపడతారని మాకు తెలుసు. అందుకే మీకు అవన్నీ అందించాలనుకుంటున్నాం.

మీరు ప్రత్యేకంగా కోరుకునే వాటి వివరాలతో మాకు ఈమెయిల్ రాయండి లేదా Herndon మరియూ Leesburg రైతుబజార్లలో మమ్మలని సంప్రతించండి.















cut nameaverage weightprice per pound
whole goat45 lbs$5.00
leg11.3$10.50
hind shanks1.6$9.50
loin 2.8$14.50
back6.5cubed ($9.50)
back (rib)6.2$14.50
outside shoulder$10.5$9.50
fore shank2.2ground ($7.50)
neck1.7ground ($7.50)




Contact us via email .





























Share/Save/Bookmark Sphere: Related Content

No comments: